The Inspiring Journey of Yuvagalam by Nara Lokesh

పుట్టపర్తి నియోజకవర్గంలో యువగళానికి అపూర్వ స్పందన అడగడుగునా యువనేతకు ఆత్మీయ స్వాగతం పుట్టపర్తి: రాష్ట్రంలో అరాచకపాలన అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 50వరోజు పుట్టపర్తి నియోజకవర్గంలో ఉత్సాహంగా ముందుకు సాగింది. యువనేత పాదయాత్రకు దారిపొడవునా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఎదురేగి స్వాగతం పలుకుతూ తమ సమస్యలను విన్నవిస్తున్నారు. ఓడీసీలో పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు పెద్దఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు. మహిళలు అడుగడుగునా హారతులు ఇస్తూ నీరాజనాలు పలికారు. తనను చూసేందుకు వచ్చిన […]
Reaching New Heights of Excellence in Yuvagalam

ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి పాదాల చెంత యువగళం పాదయాత్ర! అభిమానుల కేరింతల నడుమ ఉత్సాహంగా సాగుతున్న యాత్ర కదిరి పట్టణంలో పోటెత్తిన జనం… కిటకిటలాడిన రహదారులు కదిరి: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 48వరోజు (సోమవారం) కదిరి నియోజకవర్గంలో అభిమానులు, పార్టీ కార్యకర్తల కేరింతల నడుమ ఉత్సాహంగా ముందుకు సాగింది. సోమవారం మధ్యాహ్నం భోజన విరామానాంతరం కదిరి పట్టణంలో ప్రవేశించిన పాదయాత్రకు జనం పోటెత్తారు. కదిరిలోని రోడ్లన్నీ జనంతో కిటకిటలాడాయి. కదిరి ఇక్బాల్ సర్కిల్, ఎంజి […]
Progressing to the Next Level of Achievement in Yuvagalam

కదిరి: కోట్లాది ప్రజల ఆశీస్సులతో విజయవంతంగా ముందుకు సాగుతున్న యువగళం పాదయాత్ర 47వరోజు (ఆదివారం) కదిరి నియోజకవర్గం నల్లచెరువు శివార్లలో 600 కిలోమీటర్ల మైలు రాయిని చేరుకుంది. ఈ సందర్భంగా పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున అక్కడకు చేరుకున్న ఆనందంతో కేరింతలు కొట్టారు. నల్లచెరువు చేరుకున్న Nara Lokesh యువగళం పాదయాత్రకు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. భారీగా జనం రోడ్లపైకి తరలివచ్చారు. భారీ ఎత్తున బాణసంచా కాలుస్తూ, పూలవర్షం కురిపిస్తూ తమ గ్రామాల్లోకి […]
Striving for Greater Excellence in Yuvagalam

కదిరి నియోజకవర్గంలో యువనేతకు బ్రహ్మరథం అడుగడుగునా మహిళల హారతులు, నీరాజనాలు యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 46వరోజు (శనివారం) శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో కొనసాగింది. కదిరి నియోజకవర్గ ప్రజలు యువనేతకు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగడుగునా లోకేష్ కు రోడ్లవెంట బారులు తీరి సంఘీభావం తెలుపుతూ నీరాజనాలు పట్టారు. కదిరి నియోజకవర్గం, చీకటిమానిపల్లి విడిది కేంద్రం నుండి లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. అడుగడుగునా మహిళలు హారతులివ్వగా యువత, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. […]
Yuvagalam Pursuit of Perfection in Anantapur

ఉత్సాహంగా సాగుతున్న యువగళం పాదయాత్ర తంబళ్లపల్లిలో అడుగడుగునా ఘనస్వాగతం తంబళ్లపల్లి: తంబళ్లపల్లి నియోజకవర్గంలో యువనేత Nara Lokesh పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. 44వరోజు యువగళం పాదయాత్ర గురువారం బి.కొత్తకోట ఇందిరమ్మ కాలనీ విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. తొలుత అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి యువనేత నీరాజనాలు అర్పించారు. అనంతరం సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలో భాగంగా అభిమానులతో ఫోటోలు దిగారు. నియోజకవర్గం వ్యాప్తంగా తనని కలవడానికి వచ్చిన ప్రజలను […]
Stepping Up Our Pursuit of Perfection in Yuvagalam

తంబళ్లపల్లి నియోజకవర్గంలో లోకేష్ కు నీరాజనాలు! దారిపొడవునా సమస్యలు విన్నవించిన ప్రజలు నేనున్నానని భరోసా ఇస్తూ ముందుకు సాగిన యువనేత తంబళ్లపల్లి: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనపై పోరుసాగిస్తూ యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 42వరోజు (మంగళవారం) తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఉత్సాహంగా ముందుకు సాగింది. దారిపొడవునా యువనేతకు మహిళలు హారతులిస్తూ నీరాజనాలు పలికారు. అడుగడుగునా యువత, విద్యార్థులు, వృద్ధులు, చిన్నపిల్లలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. కంటేవారిపల్లి విడిది కేంద్ర నుండి మంగళవారం ప్రారంభమైన యువగళం […]
Another Remarkable Day of Yuvagalam by Nara Lokesh

తంబళ్లపల్లిలో యువనేతకు అపూర్వ స్వాగతం రోడ్లవెంట బారులు తీరిన జనం లోకేష్ ను కలిసి బాధలు పెట్టిన మహిళలు, వృద్ధులు తెల్లవారుజామున క్యాంపుపైకి ఎమ్మార్వోను పంపిన పెద్దిరెడ్డి క్యాంపు ఖాళీచేయాలని నోటీసులు జారీచేసిన ఆర్డీఓ చట్టాన్ని గౌరవిస్తూ హైదరాబాద్ పయనమైన యువనేత తంబళ్లపల్లె: అరాచక పాలన అంతమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 41వరోజు తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలంలో కొనసాగింది. తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం నందిరెడ్డివారిపల్లి విడిది కేంద్రం నుంచి […]
E-Paper 28-02-2023

E-Paper 26-02-2023

E-Paper 25-02-2023
