The Remarkable Journey of Nara Lokesh in Excelling in Yuvagalam

Nara Lokesh Yuvagalam Padayatra

ఉరవకొండలో యువనేతకు జననీరాజనం అడుగడుగునా మహిళల హారతులు కూడేరు బహిరంగసభకు పోటెత్తని జనం ఉరవకొండ: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర మండుటండలను సైతం లెక్కచేయకుండా అనంతపురం జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. 61వరోజు పాదయాత్ర అనంతపరం రూరల్ పిల్లగుండ్ల ఎంవైఆర్ కళ్యాణ మండపం నుంచి ప్రారంభమైంది. తొలుత దివంగత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి యువనేత లోకేష్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఉమ్మడి అనంతపురం […]

Nara Lokesh’s Inspirational Journey Towards Progression in Yuvagalam

Nara Lokesh Yuvagalam Padayatra

యువగళంతో జనసంద్రంగా మారిన అనంతపురం! అడుగడుగునా యువనేతకు జననీరాజనం రోడ్లవెంట బారులు తీరిన యువతీయువకులు నేడు ఉరవకొండ నియోజకవర్గంలో పాదయాత్ర అనంతపురం: అరాచకపాలనపై పోరు సాగించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh అనంతపురంలో చేపట్టిన యువగళం పాదయాత్రకు జనం పోటెత్తారు. అడుగడుగునా ప్రజలు నీరాజనాలతో స్వాగతం పలుకడంతో అనంతపురం జనసంద్రంగా మారింది. అనంతపురంలో ఆరుగంటలపాటు పాదయాత్ర కొనసాగింది. దారిపొడవునా విచిత్ర వేషధారణలు, డప్పుల శబ్ధాలు, బాణసంచా మోతలతో పాదయాత్ర హోరెత్తింది.  అనంతపురం ప్రజలు భారీగా రోడ్లపైకి తరలివచ్చారు. […]

Nara Lokesh’s Path to Achieving Success in Yuvagalam

Nara Lokesh Yuvagalam Padayatra

ఉత్సాహంగా సాగుతున్న యువగళం పాదయాత్ర, 59వరోజు ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో యాత్ర, అడుగడుగునా యువకుల కేరింతలు, మహిళల నీరాజనాలు ఎస్ కె యూనివర్సిటీ వద్ద యువనేతకు విద్యార్థుల సంఘీభావం నేడు అనంతపురం నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర ధర్మవరం/రాప్తాడు: రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 59వరోజు (సోమవారం) ధర్మవరం, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కోలాహలంగా సాగింది. భారీ సంఖ్యలో ప్రజలు ఉత్సాహంగా యువగళం పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఎస్ కె యూనివర్సిటీ […]

Lokesh’s Yuvagalam Padayatra A Journey for Progress

Nara Lokesh Yuvagalam Padayatra

మండుటెండలోనూ లోకేష్ కోసం రోడ్లవెంట బారులుతీరిన జనం బత్తలపల్లిలో జనప్రవాహం… కిటకిటలాడిన ప్రధాన రహదారి యాత్రలో పోలీసుల డ్రోన్… జగన్ కు లైవ్ లింకు పంపుతానన్న యువనేత ధర్మవరం నియోజకవర్గంలో రెండో రోజూ అదే స్పందన 58వరోజు ఉత్సాహంగా సాగిన యువగళం పాదయాత్ర ధర్మవరం: యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర 58వరోజు (ఆదివారం) ధర్మవరం నియోజకర్గంలో ఉత్సాహంగా సాగింది. ధర్మవరం నియోజకవర్గంలో వరుసగా రెండోరోజూ కూడా ప్రజలనుంచి అనూహ్య స్పందన లభించింది. దారివెంట అడుగడుగునా మహిళలు యువనేతకు […]

Yuvagalam: Nara Lokesh’s Motivating Expedition

Nara Lokesh Yuvagalam Padayatra

ధర్మవరంలో దుమ్మురేపిన యువగళం పాదయాత్ర జనసంద్రంగా మారిన వీధులు…. వేలసంఖ్యలో రోడ్లపైకి మహిళలు అడుగడుగునా నీరాజనాలు… పూలవర్షంతో అపూర్వ స్వాగతం బాణాసంచా మోతలు, డప్పుశబ్దాలతో దద్దరిల్లిన ధర్మవరం ధర్మవరంలో రాత్రి పొద్దుపోయేవరకు జనం ఎదురుచూపులు పాదయాత్ర పొడవునా వినతుల వెల్లువ…నేనున్నానని భరోసా ధర్మవరం: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం  పాదయాత్ర శనివారం ధర్మవరం నియోజకవర్గంలో దుమ్మురేపింది. రాప్తాడు నియోజకవర్గం పైదిండి నుంచి ప్రారంభమైన 57వరోజు పాదయాత్ర… మధ్యాహ్నం ధర్మవరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ధర్మవరం ఇన్ చార్జి […]

Yuvagalam: The Journey of Lokesh’s Triumph and Inspiration

Nara Lokesh Yuvagalam Padayatra

రాప్తాడు నియోజకవర్గంలో ఉత్సాహంగా యువగళం పాదయాత్ర అడుగడుగునా నీరాజనాలు పలికిన మహిళలు, వృద్ధులు, అభిమానులు రాప్తాడు: అరాచకపాలనపై పోరు సాగించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేస్తున్న యువగళం పాదయాత్ర 56వరోజు (శుక్రవారం) రాప్తాడు నియోజకవర్గం సికె పల్లి పంచాయితీ కోన క్రాస్ వద్ద నుంచి ప్రారంభమైంది. అడుగడుగునా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు యువనేతను ఆప్యాయంగా పలకరిస్తూ నీరాజనాలు పలికారు. పాదయత్ర ప్రారంభానికి ముందు సెల్ఫీ విత్ నారా లోకేష్ లో తనను కలిసేందుకు వచ్చిన అభిమానులను […]

The Empowering Trek of Nara Lokesh in Yuvagalam

Nara Lokesh Yuvagalam Padayatra

యువగళం పాదయాత్రలో ఉరకేస్తున్న ఉత్సాహం! దారిపొడవునా జననీరాజనం… మంగళహారతులు కార్యకర్తల నడుమ ఆవిర్భావ వేడుకల్లో యువనేత లోకేష్ సీనియర్ నేతలకు, కార్యకర్తలకు సత్కారం యువనేతకు సంఘీభావం తెలిపిన జెసి ప్రభాకర్ రెడ్డి, సునీత, కాల్వ పెనుకొండ: పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో యువగళం పాదయాత్ర పార్టీ అభిమానులు, కార్యకర్తల కేరింతల నడుమ ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. యువగళం పాదయాత్ర 54వరోజు సోమందేపల్లి మండలం నల్లగొండ్రాయనిపల్లి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం […]

Nara Lokesh’s Inspirational Pilgrimage in Yuvagalam

Nara Lokesh Yuvagalam Padayatra

పెనుకొండలో విజయవంతంగా సాగుతున్న యువగళం పాదయాత్ర అప్యాయంగా పలకరిస్తూ… నేనున్నానని భరోసా ఇస్తున్న యువనేత లోకేష్ కు సంఘీభావంగా యాత్రలో పాల్గొన్న కేశవ్, బిటి నాయుడు బాబుగారివల్లే ఉద్యోగాలు వచ్చాయన్న కియా అనుబంధ ఉద్యోగులు పెనుకొండ: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా చేపట్టిన యువగళం పాదయాత్ర పెనుగొండ నియోజకవర్గంలో విజయవంతం సాగింది.  53వరోజు పాదయాత్ర పెనుకొండ నియోజకవర్గం గుమ్మయ్యగారిపల్లి క్యాంపు సైట్ నుంచి మంగళవారం ఉదయం ప్రారంభమైంది. గుమ్మయ్యగారిపల్లి గ్రామంలో యువనేతకు […]

Nara Lokesh’s Uplifting Voyage in Yuvagalam

Nara Lokesh Yuvagalam Padayatra

పెనుకొండ యువగళంలో పోటెత్తిన జనప్రభంజనం! అడుగడుగునా నీరాజనాలు… రోడ్లవెంట బారుతీరిన జనం గోరంట్లలో యువనేతకు కనీవినీ ఎరుగని రీతిలో ఘనస్వాగతం కిలోమీటరు పొడవున రెడ్ కార్పెట్ పర్చి అపూర్వస్వాగతం సంఘీభావం తెలిపిన ఆలపాటి, అమర్ నాథ్ రెడ్డి, జయనాగేశ్వర్రెడ్డి, గిరిధర్ రెడ్డి పెనుకొండ: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్రకు పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం జనం పోటెత్తారు. 52వ రోజు యువగళం పాదయాత్ర కొండాపురం పంచాయితీ రెడ్డిచెరువుకట్ట వద్ద విడిది కేంద్రం నుంచి సోమవారం ప్రారంభమైంది. […]

Nara Lokesh’s Journey to Success in advancing to the Next Level in Yuvagalam

Nara Lokesh Yuvagalam padayatra

పుట్టపర్తి నియోజకవర్గంలో విజయవంతంగా ముగిసిన పాదయాత్ర ఘనస్వాగతం నడుపు పెనుగొండలోకి ప్రవేశించిన యువగళం అడుగడుగునా హారతులతో నీరాజనాలు, పూలవర్షంతో ఘనస్వాగతం పుట్టపర్తి: పుట్టపర్తి నియోజకవర్గంలో రెండురోజుల పాటు విజయవంతంగా సాగిన యువగళం పాదయాత్ర ఆదివారం సాయంత్రం పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. పెనుగొండ నియోజకవర్గ ఇంఛార్జ్ పార్థసారధి, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, పార్టీ నాయకులు, కార్యకర్తలు యువనేతకు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. యువగళం 51వరోజు పాదయాత్ర పుట్టపర్తి నియోజకవర్గం […]