The Empowering Trek of Nara Lokesh in Yuvagalam

యువగళం పాదయాత్రలో ఉరకేస్తున్న ఉత్సాహం! దారిపొడవునా జననీరాజనం… మంగళహారతులు కార్యకర్తల నడుమ ఆవిర్భావ వేడుకల్లో యువనేత లోకేష్ సీనియర్ నేతలకు, కార్యకర్తలకు సత్కారం యువనేతకు సంఘీభావం తెలిపిన జెసి ప్రభాకర్ రెడ్డి, సునీత, కాల్వ పెనుకొండ: పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో యువగళం పాదయాత్ర పార్టీ అభిమానులు, కార్యకర్తల కేరింతల నడుమ ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. యువగళం పాదయాత్ర 54వరోజు సోమందేపల్లి మండలం నల్లగొండ్రాయనిపల్లి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం […]
Nara Lokesh’s Inspirational Pilgrimage in Yuvagalam

పెనుకొండలో విజయవంతంగా సాగుతున్న యువగళం పాదయాత్ర అప్యాయంగా పలకరిస్తూ… నేనున్నానని భరోసా ఇస్తున్న యువనేత లోకేష్ కు సంఘీభావంగా యాత్రలో పాల్గొన్న కేశవ్, బిటి నాయుడు బాబుగారివల్లే ఉద్యోగాలు వచ్చాయన్న కియా అనుబంధ ఉద్యోగులు పెనుకొండ: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా చేపట్టిన యువగళం పాదయాత్ర పెనుగొండ నియోజకవర్గంలో విజయవంతం సాగింది. 53వరోజు పాదయాత్ర పెనుకొండ నియోజకవర్గం గుమ్మయ్యగారిపల్లి క్యాంపు సైట్ నుంచి మంగళవారం ఉదయం ప్రారంభమైంది. గుమ్మయ్యగారిపల్లి గ్రామంలో యువనేతకు […]
Nara Lokesh’s Uplifting Voyage in Yuvagalam

పెనుకొండ యువగళంలో పోటెత్తిన జనప్రభంజనం! అడుగడుగునా నీరాజనాలు… రోడ్లవెంట బారుతీరిన జనం గోరంట్లలో యువనేతకు కనీవినీ ఎరుగని రీతిలో ఘనస్వాగతం కిలోమీటరు పొడవున రెడ్ కార్పెట్ పర్చి అపూర్వస్వాగతం సంఘీభావం తెలిపిన ఆలపాటి, అమర్ నాథ్ రెడ్డి, జయనాగేశ్వర్‌రెడ్డి, గిరిధర్ రెడ్డి పెనుకొండ: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్రకు పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం జనం పోటెత్తారు. 52వ రోజు యువగళం పాదయాత్ర కొండాపురం పంచాయితీ రెడ్డిచెరువుకట్ట వద్ద విడిది కేంద్రం నుంచి సోమవారం ప్రారంభమైంది. […]
Nara Lokesh’s Journey to Success in advancing to the Next Level in Yuvagalam

పుట్టపర్తి నియోజకవర్గంలో విజయవంతంగా ముగిసిన పాదయాత్ర ఘనస్వాగతం నడుపు పెనుగొండలోకి ప్రవేశించిన యువగళం అడుగడుగునా హారతులతో నీరాజనాలు, పూలవర్షంతో ఘనస్వాగతం పుట్టపర్తి: పుట్టపర్తి నియోజకవర్గంలో రెండురోజుల పాటు విజయవంతంగా సాగిన యువగళం పాదయాత్ర ఆదివారం సాయంత్రం పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. పెనుగొండ నియోజకవర్గ ఇంఛార్జ్ పార్థసారధి, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, పార్టీ నాయకులు, కార్యకర్తలు యువనేతకు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. యువగళం 51వరోజు పాదయాత్ర పుట్టపర్తి నియోజకవర్గం […]
The Inspiring Journey of Yuvagalam by Nara Lokesh

పుట్టపర్తి నియోజకవర్గంలో యువగళానికి అపూర్వ స్పందన అడగడుగునా యువనేతకు ఆత్మీయ స్వాగతం పుట్టపర్తి: రాష్ట్రంలో అరాచకపాలన అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 50వరోజు పుట్టపర్తి నియోజకవర్గంలో ఉత్సాహంగా ముందుకు సాగింది. యువనేత పాదయాత్రకు దారిపొడవునా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఎదురేగి స్వాగతం పలుకుతూ తమ సమస్యలను విన్నవిస్తున్నారు. ఓడీసీలో పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు పెద్దఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు. మహిళలు అడుగడుగునా హారతులు ఇస్తూ నీరాజనాలు పలికారు. తనను చూసేందుకు వచ్చిన […]
Reaching New Heights of Excellence in Yuvagalam

ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి పాదాల చెంత యువగళం పాదయాత్ర! అభిమానుల కేరింతల నడుమ ఉత్సాహంగా సాగుతున్న యాత్ర కదిరి పట్టణంలో పోటెత్తిన జనం… కిటకిటలాడిన రహదారులు కదిరి: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 48వరోజు (సోమవారం) కదిరి నియోజకవర్గంలో అభిమానులు, పార్టీ కార్యకర్తల కేరింతల నడుమ ఉత్సాహంగా ముందుకు సాగింది. సోమవారం మధ్యాహ్నం భోజన విరామానాంతరం కదిరి పట్టణంలో ప్రవేశించిన పాదయాత్రకు జనం పోటెత్తారు. కదిరిలోని రోడ్లన్నీ జనంతో కిటకిటలాడాయి. కదిరి ఇక్బాల్ సర్కిల్, ఎంజి […]
Progressing to the Next Level of Achievement in Yuvagalam

కదిరి: కోట్లాది ప్రజల ఆశీస్సులతో విజయవంతంగా ముందుకు సాగుతున్న యువగళం పాదయాత్ర 47వరోజు (ఆదివారం) కదిరి నియోజకవర్గం నల్లచెరువు శివార్లలో 600 కిలోమీటర్ల మైలు రాయిని చేరుకుంది. ఈ సందర్భంగా పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున అక్కడకు చేరుకున్న ఆనందంతో కేరింతలు కొట్టారు. నల్లచెరువు చేరుకున్న Nara Lokesh యువగళం పాదయాత్రకు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. భారీగా జనం రోడ్లపైకి తరలివచ్చారు. భారీ ఎత్తున బాణసంచా కాలుస్తూ, పూలవర్షం కురిపిస్తూ తమ గ్రామాల్లోకి […]
Striving for Greater Excellence in Yuvagalam

కదిరి నియోజకవర్గంలో యువనేతకు బ్రహ్మరథం అడుగడుగునా మహిళల హారతులు, నీరాజనాలు యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 46వరోజు (శనివారం) శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో కొనసాగింది. కదిరి నియోజకవర్గ ప్రజలు యువనేతకు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగడుగునా లోకేష్ కు రోడ్లవెంట బారులు తీరి సంఘీభావం తెలుపుతూ నీరాజనాలు పట్టారు. కదిరి నియోజకవర్గం, చీకటిమానిపల్లి విడిది కేంద్రం నుండి లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. అడుగడుగునా మహిళలు హారతులివ్వగా యువత, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. […]
Yuvagalam Pursuit of Perfection in Anantapur

ఉత్సాహంగా సాగుతున్న యువగళం పాదయాత్ర తంబళ్లపల్లిలో అడుగడుగునా ఘనస్వాగతం తంబళ్లపల్లి: తంబళ్లపల్లి నియోజకవర్గంలో యువనేత Nara Lokesh పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. 44వరోజు యువగళం పాదయాత్ర గురువారం బి.కొత్తకోట ఇందిరమ్మ కాలనీ విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. తొలుత అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి యువనేత నీరాజనాలు అర్పించారు. అనంతరం సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలో భాగంగా అభిమానులతో ఫోటోలు దిగారు. నియోజకవర్గం వ్యాప్తంగా తనని కలవడానికి వచ్చిన ప్రజలను […]
Stepping Up Our Pursuit of Perfection in Yuvagalam

తంబళ్లపల్లి నియోజకవర్గంలో లోకేష్ కు నీరాజనాలు! దారిపొడవునా సమస్యలు విన్నవించిన ప్రజలు నేనున్నానని భరోసా ఇస్తూ ముందుకు సాగిన యువనేత తంబళ్లపల్లి: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనపై పోరుసాగిస్తూ యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 42వరోజు (మంగళవారం) తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఉత్సాహంగా ముందుకు సాగింది. దారిపొడవునా యువనేతకు మహిళలు హారతులిస్తూ నీరాజనాలు పలికారు. అడుగడుగునా యువత, విద్యార్థులు, వృద్ధులు, చిన్నపిల్లలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. కంటేవారిపల్లి విడిది కేంద్ర నుండి మంగళవారం ప్రారంభమైన యువగళం […]