Nara Lokesh’s Strive for Excellence in Yuvagalam
రాయలచెరువులో పోటెత్తిన జనసంద్రం! తాడిపత్రిలో రెండోరోజు ఉత్సాహంగా యువగళం నేడు ఉమ్మడికర్నూలు జిల్లాలోకి ప్రవేశించనున్న యువగళం తాడిపత్రి: తాడిపత్రి నియోజకవర్గ పరిధిలో వరుసగా రెండోరోజు కూడా యువగళం పాదయాత్రకు జనం పోటెత్తారు. యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 68వరోజు బుధవారం పసలూరు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. మండుటెండలో సైతం జనం యువనేతను కలిసేందుకు పోటీపడ్డారు. రోడ్లవెంట గంటలతరబడి యువనేత కోసం వేచిచూశారు. సాయంత్రం భోజన విరామానంతరం రాయల చెరువు చేరుకున్న యువనేతకు వేలాదిమంది […]
The Journey of Nara Lokesh in Conquering Yuvagalam
తాడిపత్రి యువగళంలో జన ప్రభంభజనం! అడుగడుగునా నీరాజనాలు, నినాదాల హోరు జెసి ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో అపూర్వస్వాగతం పాదయాత్ర పొడవునా వెల్లువెత్తిన సమస్యలు తాడిపత్రి: తాడిపత్రి నియోజకవర్గంలో యువగళం పాదయాత్రకు జనం పోటెత్తారు. 67వరోజు యువగళం పాదయాత్ర ఉలికుంటపల్లి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. పాదయాత్ర ప్రారంభానికి ముందు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి యువనేత నివాళులర్పించారు. సింగంగుట్టపల్లి వద్ద పాదయాత్ర తాడిపత్రి నియోజకవర్గంలో ప్రవేశించగానే నియోజకవర్గ ఇన్ చార్జి […]
The Triumph of Nara Lokesh in Advancing to the Next Level of Yuvagalam
పోలవరం పూర్తిచేసేది, రిబ్బన్ కట్ చేసేది చంద్రబాబే! గోదావరి మిగులుజలాలను రాయలసీమకు తెస్తాం, టిడిపి అధికారంలోకి రాగానే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి రైతన్న ముఖంలో ఆనందం చూడటమే టిడిపి లక్ష్యం టెక్నాలజీ అనుసంధానంతో వ్యవసాయం లాభసాటి చేస్తాం రైతులమోములో ఆనందం చూస్తేనే యాత్ర విజవంతమైనట్లు! ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నన్ను నిలదీయండి రైతన్నతో లోకేష్ కార్యక్రమంలో యువనేత నారా లోకేష్ శింగనమల: పోలవరాన్ని 72శాతం పూర్తిచేసింది చంద్రబాబే… మిగిలింది కూడా పూర్తిచేసి రిబ్బన్ కట్ చేసేది కూడా […]
The Impressive Story of Lokesh’s Journey to Success in Yuvagalam
యువగళంతో అడుగులు వేసిన బాలయ్య! ఆనందంతో అభిమానుల కేరింతలు మార్తాడు 800 కి.మీ. శిలాఫలకం ఆవిష్కరణ, చీనీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు హామీ గంజాయి వద్దు బ్రో అంటూ వినూత్నంగా సందేశం శింగనమల: అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్రం విజయవంతంగా ముందుకు సాగుతోంది. 63వరోజు పాదయాత్ర మార్తాడు శివార్లలోని క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ పాదయాత్రకు సంఘీభావం తెలియజేస్తూ యువనేతతో కలిసి అడుగులు వేశారు. […]
The Remarkable Journey of Nara Lokesh in Excelling in Yuvagalam
ఉరవకొండలో యువనేతకు జననీరాజనం అడుగడుగునా మహిళల హారతులు కూడేరు బహిరంగసభకు పోటెత్తని జనం ఉరవకొండ: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర మండుటండలను సైతం లెక్కచేయకుండా అనంతపురం జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. 61వరోజు పాదయాత్ర అనంతపరం రూరల్ పిల్లగుండ్ల ఎంవైఆర్ కళ్యాణ మండపం నుంచి ప్రారంభమైంది. తొలుత దివంగత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి యువనేత లోకేష్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఉమ్మడి అనంతపురం […]
Nara Lokesh’s Inspirational Journey Towards Progression in Yuvagalam
యువగళంతో జనసంద్రంగా మారిన అనంతపురం! అడుగడుగునా యువనేతకు జననీరాజనం రోడ్లవెంట బారులు తీరిన యువతీయువకులు నేడు ఉరవకొండ నియోజకవర్గంలో పాదయాత్ర అనంతపురం: అరాచకపాలనపై పోరు సాగించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh అనంతపురంలో చేపట్టిన యువగళం పాదయాత్రకు జనం పోటెత్తారు. అడుగడుగునా ప్రజలు నీరాజనాలతో స్వాగతం పలుకడంతో అనంతపురం జనసంద్రంగా మారింది. అనంతపురంలో ఆరుగంటలపాటు పాదయాత్ర కొనసాగింది. దారిపొడవునా విచిత్ర వేషధారణలు, డప్పుల శబ్ధాలు, బాణసంచా మోతలతో పాదయాత్ర హోరెత్తింది. అనంతపురం ప్రజలు భారీగా రోడ్లపైకి తరలివచ్చారు. […]
Nara Lokesh’s Path to Achieving Success in Yuvagalam
ఉత్సాహంగా సాగుతున్న యువగళం పాదయాత్ర, 59వరోజు ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో యాత్ర, అడుగడుగునా యువకుల కేరింతలు, మహిళల నీరాజనాలు ఎస్ కె యూనివర్సిటీ వద్ద యువనేతకు విద్యార్థుల సంఘీభావం నేడు అనంతపురం నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర ధర్మవరం/రాప్తాడు: రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 59వరోజు (సోమవారం) ధర్మవరం, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కోలాహలంగా సాగింది. భారీ సంఖ్యలో ప్రజలు ఉత్సాహంగా యువగళం పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఎస్ కె యూనివర్సిటీ […]
Lokesh’s Yuvagalam Padayatra A Journey for Progress
మండుటెండలోనూ లోకేష్ కోసం రోడ్లవెంట బారులుతీరిన జనం బత్తలపల్లిలో జనప్రవాహం… కిటకిటలాడిన ప్రధాన రహదారి యాత్రలో పోలీసుల డ్రోన్… జగన్ కు లైవ్ లింకు పంపుతానన్న యువనేత ధర్మవరం నియోజకవర్గంలో రెండో రోజూ అదే స్పందన 58వరోజు ఉత్సాహంగా సాగిన యువగళం పాదయాత్ర ధర్మవరం: యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర 58వరోజు (ఆదివారం) ధర్మవరం నియోజకర్గంలో ఉత్సాహంగా సాగింది. ధర్మవరం నియోజకవర్గంలో వరుసగా రెండోరోజూ కూడా ప్రజలనుంచి అనూహ్య స్పందన లభించింది. దారివెంట అడుగడుగునా మహిళలు యువనేతకు […]
Yuvagalam: Nara Lokesh’s Motivating Expedition
ధర్మవరంలో దుమ్మురేపిన యువగళం పాదయాత్ర జనసంద్రంగా మారిన వీధులు…. వేలసంఖ్యలో రోడ్లపైకి మహిళలు అడుగడుగునా నీరాజనాలు… పూలవర్షంతో అపూర్వ స్వాగతం బాణాసంచా మోతలు, డప్పుశబ్దాలతో దద్దరిల్లిన ధర్మవరం ధర్మవరంలో రాత్రి పొద్దుపోయేవరకు జనం ఎదురుచూపులు పాదయాత్ర పొడవునా వినతుల వెల్లువ…నేనున్నానని భరోసా ధర్మవరం: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర శనివారం ధర్మవరం నియోజకవర్గంలో దుమ్మురేపింది. రాప్తాడు నియోజకవర్గం పైదిండి నుంచి ప్రారంభమైన 57వరోజు పాదయాత్ర… మధ్యాహ్నం ధర్మవరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ధర్మవరం ఇన్ చార్జి […]
Yuvagalam: The Journey of Lokesh’s Triumph and Inspiration
రాప్తాడు నియోజకవర్గంలో ఉత్సాహంగా యువగళం పాదయాత్ర అడుగడుగునా నీరాజనాలు పలికిన మహిళలు, వృద్ధులు, అభిమానులు రాప్తాడు: అరాచకపాలనపై పోరు సాగించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేస్తున్న యువగళం పాదయాత్ర 56వరోజు (శుక్రవారం) రాప్తాడు నియోజకవర్గం సికె పల్లి పంచాయితీ కోన క్రాస్ వద్ద నుంచి ప్రారంభమైంది. అడుగడుగునా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు యువనేతను ఆప్యాయంగా పలకరిస్తూ నీరాజనాలు పలికారు. పాదయత్ర ప్రారంభానికి ముందు సెల్ఫీ విత్ నారా లోకేష్ లో తనను కలిసేందుకు వచ్చిన అభిమానులను […]